cancer

యాస్పిరిన్‌ ను తీసుకుంటే క్యాన్స‌ర్ మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌వ‌చ్చు.. సైంటిస్టుల అధ్యయ‌నం..

క్యాన్స‌ర్ వ్యాధిని జ‌యించ‌డంలో సైంటిస్టులు ఒక అద్భుత‌మైన మార్గాన్ని క‌నుగొన్నారు. త‌ల‌నొప్పితోపాటు హార్ట్ ఎటాక్‌లు, గుండె జ‌బ్బుల బారిన ప‌డిన వారికి ఇచ్చే యాస్పిరిన్‌ Aspirin‌ను వాడ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్ రోగులు మృతి చెందే అవ‌కాశాలు త‌గ్గుతాయ‌ని తేల్చారు. సైంటిస్టులు ఓ అధ్య‌య‌నం ద్వారా ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. కార్డిఫ్ యూనివ‌ర్సిటీకి చెందిన సైంటిస్టులు క్యాన్స‌ర్...

ఈ ఒక్క బ్లడ్ టెస్ట్ తో లక్షణాలు కనపడక ముందే 50 రకాల క్యాన్సర్స్ ని గుర్తించచ్చు..!

ఈ ఒక్క బ్లడ్ టెస్ట్ తో 50 రకాల క్యాన్సర్లని లక్షణాల కంటే ముందే గుర్తించొచ్చు. సాధారణంగా బ్లడ్ టెస్ట్ లో మనకి కొంత పరిమిత వరకే సమాచారం లభిస్తుంది. అయితే ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా 50 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇక దీనికి సంబంధించిన...

వరల్డ్ కిడ్నీక్యాన్సర్ డే : కిడ్నీ క్యాన్సర్ లక్షణాలు.. తెలుసుకోవాల్సిన విషయాలు.

ప్రతీ ఏడాది జూన్ 17వ తేదీని ప్రపంచ మూత్రపిండాల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. మూత్రపిండాలు రక్తంలో వ్యర్థాలను, నీటిని గ్రహించి మూత్రాశయం ద్వారా బయటకి పంపిస్తాయి. అదీగాక రక్తం పీహెచ్ స్థాయిలను మెయింటైన్ చేయడంలో, విటమిన్ డి జీవక్రియలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచ...

ఈ సమస్యలు నల్ల మిరియాలతో చిటికెలో మాయం..!

నల్ల మిరియాలని మనం వంటల్లో వాడుతూనే ఉంటాం. వీటి వల్ల చాలా లాభాలు వున్నాయి. ఆయుర్వేద గుణాలు ఉండే ఈ నల్ల మిరియాలని ఉపయోగించడం వల్ల చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం.. దగ్గు, జలుబు తగ్గుతుంది: దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడానికి నల్ల మిరియాలు బాగా సహాయపడుతాయి. కొద్దిగా నల్ల మిరియాలని...

కరోనా సమయంలో ఆకాకరకాయ వలన ఎంత మేలు కలుగుతుందంటే..?

ఆకాకరకాయని మనం వంటల్లో వాడుతూ ఉంటాం. ఆకాకరకాయ కూర, ఫ్రై ఇలాంటివి చేసుకుంటూ ఉంటాం. అయితే చాలా మందికి దీని వల్ల కలిగే ఉపయోగాలు తెలియదు. ముఖ్యంగా ఈ మహమ్మారి సమయంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది. అదే విధంగా ఆకాకరని తీసుకుంటే...

సీటీ స్కాన్ తో కాన్సర్ ప్రమాదం…?

కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సిటీ స్కాన్ అవసరం లేదు అని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. లక్షణాలు లేని వారికి సిటీ స్కాన్ అవసరం లేదు అని ఆయన స్పష్టం చేసారు. హోం ఐసోలేషన్ లో ఉండిలక్షణాలు లేని వారు కరోనా నుంచి కొలుకోవచ్చు అని సూచించారు. సిటీ స్కాన్ ఎక్కువగా...

ఒక నెలలో ఎక్కువసార్లు స్ఖలిస్తే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుందా?

హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం నెలలో 21సార్లు స్ఖలనం జరిగితే ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. అదే ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం వారానికి ఏడుసార్లు స్ఖలిస్తే ప్రొస్టేట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని చెబుతున్నారు. ఐతే మరో స్టడీ ప్రకారం ఇది 50సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సుగల పురుషులలో మాత్రమే అని అంటున్నారు. ఇలా...

తల దగ్గర ఫోన్ పెట్టి నిద్ర పోతున్నారా..? అయితే మీకు బ్యాడ్ న్యూస్…!

నేటి కాలం లో ప్రతి ఒక్కరి జీవితం లో స్మార్ట్ ఫోన్ ఒక భాగమై పోయింది. రాత్రి పూట కూడా మంచం మీద దానిని పెట్టేసి నిద్రపోతున్నారు. చాలా మంది ఇలానే చేస్తున్నారు. మీరు కూడా ఇలానే చేస్తున్నారా...? అయితే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే దీని వల్ల ఇబ్బందులు పడాల్సి వస్తుంది.   తాజాగా చేసిన...

హ్యాండ్ శానిటైజేర్ లో క్యాన్సర్ ని కలిగించే రసాయనం….!

శానిటైజర్ లో క్యాన్సర్ కు కారణం అయ్యే రసాయనం ఉంది అని నిపుణులు చెప్తున్నారు. చేసిన పరిశోధన ప్రకారం శానిటైజర్ గురించి కొన్ని విషయాలు వాళ్ళు వెల్లడించడం జరిగింది. అయితే శానిటైజర్ లో క్యాన్సర్ సంభవించడానికి కారణమయ్యే బెంజీన్ ఉన్నట్లు తెలుస్తోంది. బెంజిన్ కారణంగా క్యాన్సర్ వ్యాపిస్తుందని US డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్...

మహిళలకు సర్వైకల్‌ కేన్సర్‌ ముప్పు.. ముందుగా గుర్తించడం ఎలా!

కొన్ని అనారోగ్య సమస్యలు ప్రాణాంతకమయ్యే వరకు మనకు తెలియడం లేదు. అందులో అతి ముఖ్యమైంది సర్వైకల్‌ కేన్సర్‌. ఇది ఆడవారిలో ముఖ్యంగా 33–45 వయస్సున్నవారిలో వస్తుంది. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సర్వైకల్‌ కేన్సర్‌ కారణాలు, లక్షణాలు, చికిత్స ఎంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్వైకల్‌ కేన్సర్‌ అంటే? సర్వైకల్‌ కేన్సర్‌ గర్భాశయానికి వెజీనాకు...
- Advertisement -

Latest News

బలహీనంగా రుతుపవనాలు.. తెలంగాణకు వర్ష సూచన

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలహీనపడుతోంది. దీంతో నైరుతి రుతపవనాల కదలికలు తగ్గుతున్నాయి. మరోవైపు పశ్చిమ భారతం నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి....
- Advertisement -

హుజూరాబాద్ వార్: బ్యాలెట్ తప్పదా?

తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ( Huzurabad ) ఉపపోరు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ ఉపఎన్నికలో ఎవరు గెలుస్తారో తెలియదు గానీ, ఈ ఉపపోరులో ఎంతమంది నామినేషన్స్ వేస్తారనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారిపోయింది....

ట్విట్టర్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. ఇలా కూడా లాగిన్‌ అవ్వచ్చు!

సోషల్‌ మీడియా అప్లికేషన్స్‌ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంది. తద్వారా తమ ఖాతాల్లోకి మరింత మంది వినియోగదారులు పెంచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంటాయి. తాజాగా ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ యాప్‌...

పులిచింతల ప్రాజెక్టు.. వరద ధాటికి విరిగిన గేటు..

ఆంధ్రప్రదేశ్: క్రిష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిపోయిన ఘటన ఈరోజు ఉదయం 3.15నిమిషాల ప్రాంతంలో చోటు చేసుకుంది. పులిచింతల ప్రాజెక్టుకి వరద నీరు పోటెత్తుతుండడంతో నీటిని వదులుదామని గేట్లు ఎత్తుతుండగా 16వ...

మళ్లీ విజృంభించిన కరోనా.. లక్షన్నర కొత్త కేసులు!

అమెరికా: కరోనా వైరస్ మళ్లీ విజృంభించింది. గతేడాది విషాదాలను మర్చిపోకముందే మళ్లీ వ్యాప్తి చెందుతోంది. దీంతో అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ కేసులు...