బ్రేకింగ్: CBSE 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల ఎప్పుడంటే…?

-

CBSE 10వ తరగతి మరియు 12వ తరగతి విద్యార్ధులకి గుడ్ న్యూస్..! ఎప్పటి నుండో పరీక్షల కోసం చూస్తున్న వాళ్ళకి అప్డేట్ వచ్చింది. దీనితో మీకు కాస్త ఊరట లభిస్తుంది. ఫిబ్రవరి 2న 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ని ప్రకటిస్తాము అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషనరీ చెప్పింది.

అయితే ఈ విషయం పై విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన పలు విషయాలు చెప్పారు. వాటి గురించి చూస్తే… 10 వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ ని ఫిబ్రవరి 2న ప్రకటిస్తున్నామని అలానే ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసమే ఈ అనౌన్స్మెంట్ చేస్తునట్టు ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version