ఇంజినీరింగ్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

-

కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ పవర్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీపీఆర్‌ఐ) – బెంగళూరు కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
ఇంజినీరింగ్ ఆఫీసర్లు గ్రేడ్-1
మొత్తం ఖాళీలు: 14
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత. 2020/ 21 గేట్ స్కోర్ ఉండాలి.
వయస్సు: 30ఏండ్లు మించరాదు
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, వాలిడ్ గేట్ స్కోర్ ఆధారంగా
దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఏప్రిల్ 21
వెబ్‌సైట్: https://cpri.res.in/

jobs

Read more RELATED
Recommended to you

Exit mobile version