పదోతరగతితో భారత సైన్యంలో ఉద్యోగాలు

-

భారత సైన్యానికి చెందిన ఆర్మీ మెడికల్ కార్ఫ్స్ (ఏఎంసీ) యూనిట్ కింది గ్రూప్-సి సివిలియన్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
గ్రూప్-సి సివిలియన్ పోస్టులు
మొత్తం ఖాళీలు: 47
పోస్టులు: బార్బర్, చౌకీదార్, కుక్, ఎల్‌డీసీ, వాషర్‌మెన్
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్(10+2) సమాన ఉత్తీర్ణత, అనుభవం
వయస్సు: 18 నుంచి 25ఏండ్ల మధ్య ఉండాలి
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఫిజికల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
వెబ్‌సైట్: https:indianarmy.nic.in

jobs

Read more RELATED
Recommended to you

Exit mobile version