బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికంటే ముందే అధికారంలోకి వస్తుంది: ఎమ్మెల్సీ చల్లా

-

రాసి పెట్టుకోండి. బీఆర్ఎస్ పార్టీ మీరు అనుకున్న దాని కంటే ముందే అధికారం వచ్చి తీరుతుంది అని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి అన్నారు. అలానే ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు నేను చెప్పిన విషయాన్ని మీరు రాసి పెట్టుకోండి అని అన్నారు. అలానే ఆయన మాట్లాడుతూ నేను చెప్పింది నిజమైందని గెలిచిన వెంటనే మీరు గుర్తు చేసుకుంటారని అన్నారు.

కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనుకున్న దానికంటే ముందే అధికారంలోకి వస్తుందని గెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ గెలిచిన నాడు కచ్చితంగా మీరు నేను చెప్పిన మాటల్ని గుర్తుపెట్టుకుంటారని ఈ విషయాలన్నీ మీరు ఒకసారి రాసి పెట్టుకోండి అని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే కెసిఆర్ కోరుట్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో టీవీ9 ఇంటర్వ్యూ లైవ్ స్క్రీనింగ్ ఇవ్వనున్నారు దీనికోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news