భారత్‌లో ఇతర దేశాల నుంచి దిగుమతికి ప్రత్యమ్నాయంగా ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ వల్ల అమెరికా, భారత్ల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు సవాళ్లను ఎదుర్కొంటుందని బైడెన్ పరిపాలన అధికారులు యూఎస్ కాంగ్రెస్‌కు మంగళవారం ఓ నివేదిక ద్వారా తెలిపింది. 2021 ట్రేడ్ పాలసీ ఎజెండా, 2020 వార్షిక నివేదిక, యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (యూఎస్టీఆర్)2020లో యూఎస్ ఎగుమతిదారులు, సుదీర్ఘ కాలంగా ఎగుమతిదారులను ప్రభావితం చేస్తున్న యాక్సెస్ అడ్డంకులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తూనే.. భారత్‌తో తన ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించిందని అధికారులు నివేదికలో చెప్పారు. భారత్ మార్కెటింగ్ అతిపెద్దది. ఆర్థికవృద్ధి, అభివృద్ధి వైపు పురోగతికి సంబంధించి ఎగుమతిదారులకు ఇది ముఖ్యమైన మార్కెట్‌గా మారినప్పటికీ, వాణిజ్య నియంత్రణ విధానాల వల్ల సాధారణ, స్థిరమైన ధోరణి వల్ల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల సామర్థ్యాన్ని దెబ్బతీస్తోందని యూఎస్‌టీఆర్ సోమవారం కాంగ్రెస్‌కు ఇచ్చిన నివేదికలో తెలిపింది.
యూటీఐఆర్ నివేదికలో అతిపెద్ద సేవల సరఫరాదారు యూనైటెడ్ కింగ్ డమ్ అని పేర్కొంది, 2019లో యూఎస్ సేవల దిగుమతుల్లో 62.3 బిలియన్ డాలర్లు, కెనడా 38.6, జపాన్ 35.8 తరువాత భారత్ 29.7 బిలియన్ డాలర్లతో 6వ అతిపెద్ద దేశంగా ఉందని తెలిపింది.ఈ నేపథ్యంలో యూటీఐఆర్ మాట్లాడుతూ..2020 జూలైలో భారతదేశం పాలవిరుగుడుకు ఉపయోగించే లాక్టోజ్‌ను ఎగుమతిని ప్రారంభించింది. 2020 ఏప్రిల్ నుంచి అమెరికా దీన్ని నిషేధించారు. ఆ ఉత్పత్తులకు నాణ్యత ధ్రువీకరణతోపాటు భారత్ తమ దేశంలో అమలు చేయడం ప్రారంభించింది. ఈ నిషేధానికి ముందు భారత్ అమెరికాల భాగస్వామ్యం ఏళ్లకొద్ది జరిగింది. 2020లో సుమారు 32 మిలియన్ డాలర్లకు పడిపోయే ముందు 2019లో సుమారు 54 మిలియన్ డాలర్ల ద్వైపాక్షిక భాగస్వామ్యం చేసిందని తెలిపింది.