నా ఇంట్లో అన్ని కార్లు ఉన్నాయి : జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి

-

నా ఇంట్లో అన్ని కార్లు ఉన్నాయన్నారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. నేను నడపని కారు లేదని వ్యాఖ్యనించారు. అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమించాలని కోరుతున్నాను…నా కుటుంబ సభ్యులు నాతో కష్టంగా ఉందని చెప్పడం బాధకరంగా ఉందన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 30 వేలు మంది ఉన్నారు….ఫ్లయాష్ విషయంలో జరిగిన విషయాలను ఉన్నతాధికారులకు లేఖ ద్వారా తెలియజేశాను….అయినా పట్టించుకోలేదని ఆగ్రహించారు.

I have all the cars in my house JC Prabhakar Reddy

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా ఇంటికి వచ్చాడు…ఒకటి సరెండర్ కావాలి … ఊరు విడిచి వెళ్లాలి అనుకున్నారన్నారు. కానీ ఆ సమయంలో నియోజకవర్గంలో ప్రజలు నా వెంటనడిచారని తెలిపారు. 125 బస్సులు పొగొట్టుకున్నాను..ఆల్ ఇండియా పర్మిట్ తో అన్ని చోట్లా బస్సులు నడిపానని వివరించారు. పాండ్ యాష్ (బూడిద) విషయంలో డబ్బులు కోసం అంటున్నారు…కానీ ప్రెస్టేజ్ కోసమే అంతా అని వివరించారు. మాకు చీము రక్తమే ఎక్కువ ఉంది…ఎవరికీ తలవచ్చబోమని తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version