కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప్రారంభమైన చండీయాగం..

-

Chandi yagam in cm kcr erravalli farm house

2015 లో సీఎం కేసీఆర్ ఆయుత చండీయాగం నిర్వహించారు గుర్తుందా? ఇప్పుడు మళ్లీ కేసీఆర్ రాజశ్యామల, చండీసహిత రుద్ర హోమాలను నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈ హోమాలు ఇవాళ తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. రాజశ్యామల చండీ యాగంలో సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యలు పాల్గొన్నారు. ఇక.. చండీ సహిత రుద్ర హోయంలో కొంతమంది నేతలు పాల్గొన్నట్టు సమాచారం. ఫామ్ హౌస్ లో నిర్వహిస్తున్న ఈ యాగాల్లో దాదాపు 120 మంది రుత్వికులు పాల్గొంటున్నారు. రేపటి వరకు ఈ యాగాలు జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news