టికెట్ దక్కని వాళ్లకి చంద్రబాబు కీలక హామీ..!

-

సీఎం జగన్ ని గద్దె దించడమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బిజెపి కలిసి బరి లోకి దిగుతున్నారని మనకు తెలిసిందే బిజెపి జనసేన పార్టీలతో పొత్తు నేపథ్యం లో టీడీపీకి చెందిన కొంత మంది సీనియర్ లీడర్లకి టికెట్ దక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కని టిడిపి సీనియర్ నేతలకి చంద్రబాబు నాయుడు కీలక హామీ ఇచ్చారు.

ఈరోజు సీనియర్ లీడర్లతో మాట్లాడుతూ పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేసిన సీనియర్స్ అందరికీ అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తానని ఆందోళన చంద్రద్దని చెప్పారు. కొంతమంది సీనియర్ లీడర్లకి టికెట్ దక్కకపోవడంతో బాధగా ఉందని చెప్పారు టికెట్ దక్కలేదని ఆవేదన ఉండడం సహజమని ఆందోళన వద్దని భరోసా ఇచ్చారు అధికారంలోకి రాగానే తగిన న్యాయం చేస్తానని మాట ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news