సెక్స్ టింగ్ చేస్తున్నారా..? అయితే ఈ జాగ్రత్త‌లు పాటించాల్సిందే..

ఈ రోజుల్లో ఇంటర్నెట్ గురించి పెద్దగా పరిచయం లేనివారంటూ ఎవరూ లేరు.  ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటోంది.  ఇంటర్నెట్ వినియోగం కూడా చాలా ఎక్కువ కావడంతో.. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఆ ఫోన్ తో నే కాలక్షేపం చేస్తూ ఉంటారు. 

అయితే ఈ మధ్య చాలా మంది సెక్స్ చాటింగ్ చేయడానికి అలవాటు పడ్డారు. సెక్స్ టింగ్ చేస్తున్నారు. సెక్స్‌టింగ్ అంటే లైంగిక సందేశాలు, ఫోటోలు లేదా వీడియోలు పంపడం లేదా ఫార్వార్డ్ చేయడం, ప్రధానంగా మొబైల్ ఫోన్‌ల ద్వారా ఇతరులకు పంపించటం సెక్స్‌టింగ్ అంటారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో యువత సెక్స్ టింగ్ కి బాగా అలవాటుపడిపోతున్నారని నిపుణులు చెబుతున్నారు.  శృంగార సంభాషణలకు, నగ్న ఫోటోలు, వీడియోలను ఒకరికిఓకరు పంపడం సెక్స్‌టింగ్ లో సాధారణం. అయితే.. సెక్స్ టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సెక్స్ టింగ్ చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండా ఏం చెబుతున్నారో చూద్దాం..లో ..

సెక్స్ టింగ్ ఈ విషయాలను షేర్ చేసుకోవడంలో నమ్మకం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మీరు అవతలి వ్యక్తిని నిజంగా నమ్మితే.. ఎంత తొందరగా సెక్స్ టింగ్ చేస్తున్నారు..? ఎలాంటి పదాలు ఉపయోగిస్తున్నారరు.. ఇలాంటివి కూడా కీలక పాత్ర పోషిస్తుందట. సెక్స్ టింగ్ విషయంలో.. ఇద్దరూ ఒకే పేజీలో ఉండాలట. డర్టీ టాక్  చేయడానికి అవతలివారు ఇంట్రస్ట్ ఉన్నారో లేదో కూడా విషయం తెలుసుకోవాలి. మీరు సెక్స్ టింగ్ చేసే సమయం కూడా ఎదుటి వ్యక్తికి వీలుగా ఉంటుందో లేదో కూడా తెలుసుకోవాలి. సెక్స్టింగ్ విషయానికి వస్తే, పొడవైన పేరాగ్రాఫ్‌లు , స్పష్టమైన భావాలకు బదులుగా, సంక్షిప్త సందేశాల కోసం వెళ్లడం మంచిది. సంక్షిప్తంగా ఉండేలా.. ఎదుటివారికి అర్థం అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎదుటి వ్యక్తికి సందేశం పంపిన తర్వాత..అవతలి నుంచి  రిప్లై రాకపోతే.. వెంటనే భయపడకూడదు. రిప్లై వచ్చేంత వరకు  ఎదురుచూడాలి.  పొగరు, అహం లాంటివి చూపించకూడదు. సంభాషణ మొత్తం సరదాగా సాగిపోయేలా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే… సెక్స్ టింగ్ చేసే సమయంలో.. పొరపాటున కూడా.. మీ ముఖం కనిపించేలా ఫోటోలు షేర్ చేయకూడదు. అలా షేర్ చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఫోటోల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.