IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ : జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్ 2021 రెండో సీజన్.. దుబాయ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐపీఎల్ 2021 టోర్నీలో 43 మ్యాచ్ లు పూర్తి కాగా ఇక ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ షార్జా లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. అయితే కాసేపటి క్రితమే ఈ మ్యాచ్ కు చెందిన టాస్ ప్రక్రియ పూర్తయింది. అయితే ఇందులో టాస్ నెగ్గిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు..  బౌలింగ్ ఎంచుకుంది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (w), కేన్ విలియమ్సన్ (c), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ ఎలెవన్): రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా, ఎంఎస్ ధోని (డబ్ల్యు/సి), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

Read more RELATED
Recommended to you

Latest news