IPL 2022 : నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ పంజాబ్‌ల మధ్య బిగ్‌ ఫైట్‌

-

ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 10 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేసాయి. ఇక ఇవాళ ఆదివారం అయినప్పటికీ… ఒకే ఒక మ్యాచ్‌ జరుగనుంది. నేడు చెన్నయ్‌ సూపర్‌ కింగ్స్‌ vs పంజాబ్‌ కింగ్స్‌ మధ్య 11 వ మ్యాచ్ మ్యాచ్‌ జరుగనుంది. ఈ భీకర ఫైట్‌ ముంబై లోని బ్రబోర్న్‌ స్టేడియంలో సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

జట్ల అంచనా 

చెన్నై సూపర్ కింగ్స్ : 1 రుతురాజ్ గైక్వాడ్, 2 రాబిన్ ఉతప్ప, 3 మొయిన్ అలీ, 4 శివమ్ దూబే, 5 అంబటి రాయుడు, 6 రవీంద్ర జడేజా (కెప్టెన్), 7 ఎంఎస్ ధోని (వికెట్), 8 డ్వేన్ బ్రేవో, 9 డ్వైన్ ప్రిటోరియస్, 10 ఆడమ్ మిల్నే, 11 తుషార్ దేశ్‌పాండే/ముఖేష్ చౌదరి

పంజాబ్ కింగ్స్: 1 శిఖర్ ధావన్, 2 మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), 3 భానుక రాజపక్స (WK), 4 లియామ్ లివింగ్‌స్టోన్, 5 జానీ బెయిర్‌స్టో, 6 M షారుక్ ఖాన్, 7 హర్‌ప్రీత్ బ్రార్, 8 కగిసో రబడ, 9 రాహుల్ చాహర్, 10 సందీప్ శర్మ, 11 అర్ష్‌దీప్ సింగ్

Read more RELATED
Recommended to you

Latest news