చిరంజీవి, రవితేజలలో ఈసారి గెలుపు ఎవరిది..?

-

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ బిజీగా వుంటున్నారు. 2023 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ మధ్య పెద్ద వార్ నడిచింది చిరు బాలయ్యలు సినీ అభిమానులకి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చారు. రెండు మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొట్టేసాయి. ఈసారి చిరంజీవి వర్సెస్ రవితేజ గా మారింది.

మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది బింబిసారా డైరెక్టర్ వశిష్ట తీసుకువస్తున్న ఈ సినిమా జనవరి పదిన రిలీజ్ కాబోతోంది. రవితేజ కొత్త సినిమా అనౌన్స్మెంట్ ఉగాదికి వచ్చింది. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా ఈరోజు ప్రకటించారు. సో 2025 సంక్రాంతికి రవితేజ చిరంజీవికి మధ్య ఫైట్ ఉండబోతుందని అందరూ అంటున్నారు మరి సంక్రాంతి కి ఏ సినిమా హిట్ అవుతుందనేది చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Latest news