కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మహాధర్నాకు పిలుపు నిచ్చిన విషయం తెలసిందే… ఈ నేపథ్యంలో నేడు ఇందిరాపార్క్ వద్ద భారీ ఎత్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులతో మహాధర్నా నిర్వహించనున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్నా ప్రాంతమైన ఇందిరా పార్క్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా ధర్నాలో పాల్గొంటున్నారు.
ఇందిరా పార్క్ చేరుకున్న సీఎం కేసీఆర్
-