గవర్నర్ల వ్యవస్థపై సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం 12 మంది ఎమ్మెల్సీల గురించి తీర్మాణం చేసి పంపిస్తే అక్కడి గవర్నర్ ఏడాదిగా ఆయన దగ్గరే పెట్టుకున్నారని.. తమిళనాడులో క్యాబినెట్ తీర్మాణం చేసి గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తే ఆమోదం తెలపలేదని కేసీఆర్ గుర్తు చేశారు. మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడు, కేరళల్లో గవర్నర్లతో పంచాయతీ నెలకొందని అన్నారు.
గవర్నర్ల వ్యవస్థపై కేసీఆర్ ఫైర్… మహారాష్ట్ర, బెంగాల్, తమిళనాడుల్లో గవర్నర్లతో పంచాయతీ
-