ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు లో అరవింద్ కేజ్రీవాల్ ని ఈడి గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్టు వ్యవహారం మీద ట్విట్టర్ వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు 2024 ఎన్నికల ముందు ఓటమి భయంతో దశాబ్ద కాలంగా పాలన లో ఫెయిల్యూర్స్ కారణంగా ఫాసిస్ట్ బిజెపి ఢిల్లీ సీఎం కేసరి జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ ని టార్గెట్ చేసింది.
ఒక్క బిజెపి నేత అయినా విచారణ ఎదురుకోవడం కానీ అరెస్ట్ కానీ అయ్యారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికారాన్ని ఆ పార్టీ దుర్వినియోగం చేస్తోంది. బీజేపీ ప్రభుత్వం కనికరం లేకుండా ప్రతిపక్ష నాయకుల మీద వేట కొనసాగిస్తోంది. ఈ దౌర్జన్యం ప్రజల్లో అగ్రహాన్ని రగిలిస్తోంది అక్రమ అరెస్టులు మా సంకల్పాన్ని ఇంకా ద్రోహం చేశాయి ఇంకా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం ని బిజెపి వైఖరి ఇంకా బలంగా మారుస్తుంది.