శృంగారంలో ఉండగా కండోమ్ మింగేసిన మహిళ… ఊపిరి తిత్తుల్లో ఇరుక్కుని ?

Join Our Community
follow manalokam on social media

క్షయ (టీబీ) అనేది అంటువ్యాధి, ఇది సాధారణంగా మన ఊపిరితిత్తులపై దాడి చేస్తుంది, అలా అక్కడి నుండి మెదడు మరియు వెన్నెముక వంటి మీ శరీరంలోని ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. చాలా సందర్భాలలో యాంటీబయాటిక్స్‌తో నయం అయినప్పటికీ, ఈ బాధాకరమైన వ్యాధి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి తీవ్రత తెలుసుకున్న ఒక మహిళ, తనకు ఆరు నెలలుగా నిరంతరంగా ఉన్న దగ్గు, జ్వరం ఉండడంటో భయపడింది. టీబీ లక్షణాలు ఉండడంతో తనకు వచ్చింది టిబి అని ఆమె భావించింది, కానీ శృంగారంలోఉన్న సమయంలో ఆమె తెలియకుండానే ఒక కండోమ్ మింగిందట. అది లోపలి వెళ్లి ఆమె ఊపిరితిత్తులలో ఒకదానిలో చిక్కుకున్నట్లు వైద్యులు కనుగొన్నారు.

ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న 27 ఏళ్ల మహిళకి టీబీ లక్షణాలు కనపడడంతో డాక్టర్లు యాంటీబయాటిక్స్ అలాగే క్షయవ్యాధి చికిత్స సూచించారు, అయితే అవేవీ ఆమె ఆరోగ్యం మీద  ఎటువంటి ప్రభావం చూపలేదు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించిన కేసు రిపోర్ట్ ప్రకారం సదరు మహిళ కఫం పరీక్షించగా దానిలో టీబీ లేదని తేలింది.  ఆమె ఛాతీ ఎక్స్-రే చేయించుకోగా ఒక బ్యాగ్ లాంటిది ఊపిరితిత్తులలో ఉన్నట్టు కనుగొన్నారు. వెంటనే వైద్య బృందం ఈ బ్యాగ్ ని సర్జజీ చేసి తొలగించింది. అయితే ఈ తొలగించే ప్రక్రియలో అది చాలావరకు నాశనమైనప్పటికీ, చివరిగా అది కండోమ్‌గా గుర్తించబడింది. వైద్యులు ఆమెతో ఆమె భర్తతో మాట్లాడాక దానిని ఆమె అనుకోకుండా మింగేసింది అని గురించారు. ఓరల్ సెక్స్ లో పాల్గొంటున్న సమయంలో ఆ మహిళ తుమ్ము లేదా దగ్గు వచ్చి ఉండచ్చని దాని వలన అది లోపలి వెళ్లిందని గుర్తించారు.  

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...