కాంగ్రెస్ MLA హరీష్ రావు కి వార్నింగ్..!

-

మాజీ మంత్రి హరీష్ రావుకి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. హరీష్ రావు మా సీఎం పై నోటికి వచ్చినట్లు మాట్లాడితే తాట తీస్తా జాగ్రత్త అని హెచ్చరించారు. సీఎం ని చెడ్డి గ్యాంగ్ సభ్యుడు అంటావా..?

చంద్రశేఖర రావు చెడ్డీ గ్యాంగ్ లీడర్ అయితే కేటీఆర్ కవిత హరీష్ రావులు, చెడ్డి గ్యాంగ్ సభ్యులు అని కామెంట్స్ చేసారు. పదేళ్ల పాటు తెలంగాణ ని దోచుకున్న కల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని ఫైర్ అయ్యారు. అర్ధరాత్రి దొంగతనాలు చేస్తే చంద్రశేఖర రావు గ్యాంగ్ పట్టపగలు తెలంగాణని దోచుకుందని అన్నారు ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news