BREAKING : కాంగ్రెస్ కొత్త సారథిగా ఖర్గే..బాధ్యతల స్వీకరణ

-

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టారు. కాసేపటి క్రితమే.. సోనియా గాంధీ సమక్షంలో… కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే బాధ్యతలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఈ కార్యక్రమం వాద్రా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version