కరోనా వ్యాక్సిన్ వస్తుందని ఎంతగానో ఎదురు చూసే ప్రజానీకానికి సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా షాకింగ్ న్యూస్ చెప్పారు..ప్రపంచవ్యాప్తంగా కరోనా టీకాలు వివిధ దశల్లో పరీక్షల్లో ఉన్నాయని..రెండేళ్ల వరకు కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.దేశంలో కరోనా వైరస్ తగ్గడంలేదని ఒకవేళ ఎవరైన తగ్గిపోయిందనుకుంటే పొరపాటేనన్నారు..
రెండేళ్ల వరకు కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు..స్పష్టం చేసిన సీసీఎంబీ
-