ఢీ షో డ్యాన్సర్ మోసం.. యువతి ఆత్మహత్యయత్నం !

-

ఖ‌మ్మం జిల్లా లో కలకలం రేపింది. ఖ‌మ్మం జిల్లా పొన్నెక‌ల్లులో యువ‌తి సూసైడ్ క‌ల‌క‌లం రేపింది. ఢీ షోలో చేసే అభినే త‌న చావుకు కార‌ణ‌మంటూ యువ‌తి సెల్ఫీవీడియో తీసింది. త‌న‌ను పెళ్లి చేసుకుని మోసం చేశాడ‌ని వాపోయింది కావ్య క‌ళ్యాణి అనే అమ్మాయి.

etv Dhee show Contestant attempts suicide after Boyfriend Marries Another woman

ఈ తరుణంలోనే… నిందితుడు ఖ‌మ్మం పీఎస్‌లో లొంగిపోయిన‌ట్లు స‌మాచారం అందుతోంది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version