కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ ని ఎదుర్కోవడానికి ప్రపంచ అగ్రదేశాలు గజగజ వణికి పోతున్నాయి. అమెరికా మరియు స్పెయిన్ అదేవిధంగా ఇటలీ దేశాలలో వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉంది. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే రాబోయే రోజుల్లో అమెరికా కూడా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొని ఉంది అని ఇంటర్నేషనల్ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. అయినా గాని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ షట్ డౌన్ ఏ మాత్రం ప్రకటించలేదు. ఇటువంటి టైం లో ఆర్థిక మాంద్యం దెబ్బ తినకుండా చూసుకోవాలని ట్రంపు పేర్కొంటూ..అమెరికాలో ఉన్న చాలా రాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది.
అప్పట్లో పెద్ద హిట్ కాకపోయినా ప్రస్తుతం మాత్రం నెట్ ఫ్లిక్ వంటి వాటిల్లో అంతర్జాతీయ స్థాయిలో మంచి గిరాకీ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ ప్రొఫెసర్ డాక్టర్ ఇయాన్ కి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చినట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయనకి కూడా కరోనా వచ్చిందా వామ్మో ఇది చాలా పెద్ద విషయం అంటూ నోరెళ్ళబెడుతూ కామెంట్లు చేస్తున్నారు.