అమ్ముడుపోయిన నువ్వా మాట్లాడేది..కౌన్సిలర్ పై MLA ఫైర్..!

-

డబ్బులు అమ్ముడుపోయిన నువ్వా ప్రశ్నించేది అని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కౌన్సిలర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ మున్సిపల్ బడ్జెట్ మీటింగ్ కి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ముఖ్యఅతిథిగా వచ్చారు. సంక్షేమంపై మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ గత ప్రస్తుత ప్రభుత్వాలు సంక్షేమం పేరుతో స్థానిక సంస్థలని నిర్వీర్యం చేశాయని ప్రస్తుతం ఆయన మున్సిపల్ అభ్యున్నతికి నిధులు కేటాయించాలని ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ సంక్షేమం చేయలేదని కమిషన్ల కోసం మాత్రమే చేసిందని అన్నారు మున్సిపల్ ఆదాయం కోసం చేస్తే ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదని అన్నారు డబ్బులుకి ఎమ్మటి పోయిన నువ్వా ప్రశ్నించేదని కౌన్సిలర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news