WHO కొవాగ్జిన్ ని ఇంకా ఎందుకు అప్రూవల్ చేయలేదు…?

-

భారత దేశం లో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. వాక్సినేషన్ డ్రైవ్ కూడా మరో పక్క కొనసాగుతోంది. భారత దేశంలో ఉండే ప్రజలు భారత్ బయోటెక్ కొవాగ్జిన్ లేదా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ టీకాలను వేయించుకుంటున్నారు.

అయితే కొవాగ్జిన్ కి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎందుకు అప్రూవల్ చేయలేదు…? దీనికి గల కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం… ఇప్పటికే కోవ్యాక్సిన్ ని 11 దేశాలు అప్రూవల్ చేశాయి అదే విధంగా ఏడు దేశాలలో 11 కంపెనీలు ఈ కోవ్యాక్సిన్ మీద ఆసక్తిగా ఉన్నాయి.

మరి WHO ఎందుకు అప్రూవల్ చేయలేదు అనే విషయానికి వస్తే… కేవలం కొవాగ్జిన్ కి సంబంధించి 90% డాక్యుమెంటేషన్ మాత్రమే సబ్మిట్ చేసింది కంపెనీ మిగిలినది ఇంకా సబ్మిట్ చేయలేదని జూన్ 2021 నాటికి సబ్మిట్ చేయాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటోంది. భారత్ బయోటెక్ ఇంకా ఆఖరి దశలో డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version