ముగ్గురు పిల్లల ఆంటీతో ఓ వ్యక్తి అక్రమ సంబంధం..ఓయోకు వెళ్లి మరీ !

-

బీహార్ లోని సుజాత అనే మహిళ పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తన పక్కింట్లో ఉంటున్న కిషోర్ తో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. తన భర్త ఇంట్లో లేని క్రమంలో కిషోర్ ను ఇంట్లోకి పిలిపించుకొని అక్రమ సంబంధం కొనసాగించేవారు.

ఈ క్రమంలోనే తన భర్త పలుమార్లు హెచ్చరించాడు. వారిద్దరికీ అడ్డుగా ఉంటున్నాడని తన భర్తకు తెలియకుండా ఓయో రూమ్ కి వెళ్లి తమ రాసలీలలు కొనసాగించుకున్నారు. ఇది తెలుసుకున్న తన భర్త సుజాతకు విడాకులు ఇచ్చాడు. వారిద్దరి అక్రమ సంబంధం తెలుసుకున్న కిషోర్ భార్య వారిద్దరూ ఓయో రూమ్ కి వెళ్లడాన్ని గమనించి వారిద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్లో కేసు ఫిర్యాదు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version