మాయ మాటలతో…100కు పైగా మహిళలపై కామాంధుడు శృంగారం !

-

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రఘు అనే వ్యక్తి చాలా కామాంధుడు. అందంగా కనిపించిన మహిళలు, యువతుల వెంట పడేవాడు. వారిని లైంగికంగా వేధింపులకు గురి చేసేవాడు. తన కన్ను పడిన మహిళల ఫోన్‌ నంబర్లను వివిధ మార్గాల ద్వారా సంపాదించేశాడు. ఆపై వారికి నరకం చూపించేవాడు. అతడి ఆగడాలను కొన్నాళ్ల పాటు భరించిన బాధిత మహిళలు వేర్వేరుగా అతడిపై వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.

ఏకంగా యూపీ వ్యాప్తంగా 36 జిల్లాల్లో అతడిపై 113 కేసులు నమోదు అయ్యాయి. దీంతో అలెర్ట్‌ అయిన పోలీసులు నిందితున్ని గురు వారం రోజున అరెస్ట్‌ చేశారు. నిందితుడి వద్ద ఉన్నటు వంటి ఫోన్‌ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అందులో 200 లకు పైగా మహిళల ఫోన్‌ నంబర్లను గుర్తించారు. ఇతడి వేధింపులకు మరింత మంది మహిళలు బాధితులను పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు ఎదురైనప్పుడు నిర్భయంగా తమకు తెలియజేయాలని పోలీసులు సూచనలు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version