చెల్లి భర్తతో అక్క శృంగారం.. అంతలోనే !

-

చెల్లి భర్తతో.. ఓ అక్క అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇక ఈ విషయం తెలిసిన చెల్లిలు… ఇద్దరిపై పోలీసు కేసు వేసింది. ఈ సంఘటన జార్ఖండ్‌ లోని రామాయంలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ప్రియ మరియు శివ ఇద్దరు దంపతలు. వీరిద్దరికీ.. 3 ఏళ్ల కింద పెళ్లి కాగా… రామాయంలో నివాసం ఉంటున్నారు. ప్రియకు సోని అనే అక్క ఉంది.

సోని భర్త ఏడాది కిందటే చనిపోయాడు. దీంతో అప్పటి నుంచి.. ఒంటరిగానే నివాసం చేస్తోంది. అయితే.. తరుచు ప్రియ ఇంటికి.. సోని వచ్చేది. ఈ నేపథ్యంలో.. శివతో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇలా ప్రియకు తెలియకుండానే.. ఎన్నోసార్లు.. వీరిద్దరూ శృంగారంలో పాల్గొన్నారు.

ఓయో రూంల్లోకి వెళ్లి కూడా.. సెక్స్‌ చేశారు. అయితే… ఇంట్లోనే నగ్నంగా శివ, సోని ఒకరోజు ప్రియకు దర్శనమించారు. దీంతో ఆవేశానికి లోనైన.. ప్రియ.. వెంటనే వారిద్దరిపై దాడి చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే విడాకుల కోసం అప్లై చేసింది. ఇక ఈ సంఘటన గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news