లాడ్జిలో రెండు జంటలు శృంగారం..అంతలోనే !

-

లాడ్జిలో రెండు జంటలు శృంగారంలో పాల్గొన్నాయి. అంతలోనే పోలీసులు వచ్చి.. వారికి ట్విస్ట్‌ ఇచ్చారు. ఈ సంఘటన కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కోనసీమ జిల్లాలోని.. రామచంద్రాపురం పట్టణంలోని ఎస్ఎస్ గ్రాండ్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో సిఐ వి.శ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు దాడి చేసి వేరు వేరు రూమ్ లలో వ్యభిచారం చేస్తున్న ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు.

లాడ్జి యజమాని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి లాడ్జిలో పనిచేసే వీరబాబును అరెస్టు చేసినట్లు రామచంద్రపురం ఎస్ ఐ డి.సురేష్ బాబు గురువారం విలేకరులకు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version