హిజ్రాలతో లేడీ ఖైదీల శృంగారం..జైలులోనే ఇద్దరికి ప్రెగ్నెన్నీ !

-

న్యూజెర్సీలో దారుణం చోటు చేసుకుంది. హిజ్రాతో సెక్స్‌ చేసిన ఇద్దరు మహిళా ఖైదీలకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. న్యూ జెర్సీలో మహిళ ల కోసం ఓ ప్రత్యేక జైలు ఉంది. అందులో 800 మంది మహిళలతో సహా 27 మంది హిజ్రాలు ఉన్నారు. అయితే.. అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్న ఇద్దరు మహిళా ఖైదీలు ఒక ట్రాన్స్‌ జెండర్‌ ఖైదీతో లైంగిక సంబంధం పెట్టుకున్నారు.

అదే నేపథ్యంలో ఆ మహిళలు గర్భం దాల్చారు. ఈ విషయాన్ని స్టేట్‌ కరెక్షన్‌ డిపార్ట్‌ మెంట్‌ కు చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే… నిందితుడు 27 ఏళ్ల ట్రాన్స్‌ జెండర్‌ ఖైదీ ఇద్దరు మహిళలను తాను గర్భవతిని చేశానని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

కాగా.. న్యూ జెర్సీలోని అమెరికన్‌ సివిల్‌ లిబర్టీస్‌ యూనియన్‌ ఆఫ్‌ న్యూ జెర్సీలో దావా వేసిన తరువాత.. జైళ్లలో గతేడాది మహిళా జైళ్లలో మహిళలుగా గుర్తించిన లింగ మార్పిడి ఖైదీలను ఉంచడం స్టార్‌ చేశారు. పురుషుల జైలులో తమను వేధింపులకు గురిచేశారని లింగ మార్పిడి చేసిన మహిళ చేసిన ఆరోపణలను అనుసరించి ఈ దావా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version