రేణుకా స్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రేణుకా స్వామి…న్యూడ్ ఫొటోలు పంపి.. వేధించేవాడు అంటూ హీరో దర్శన్ తరఫు లాయర్ హాట్ కామెంట్స్ చేశాడు. రేణుకా స్వామి గురించి కోర్టుకు కీలక విషయాలు వెల్లడించిన హీరో దర్శన్ తరఫు లాయర్… అందరిని షాక్ నకు గురి చేశాడు.
రేణుకా స్వామికి మహిళలంటే గౌరవం లేదన్నాడు.. గౌతమ్ అనే పేరుతో పవిత్ర గౌడతో పాటు మరికొందరు మహిళలకు తరచూ న్యూడ్ ఫొటోలు పంపి వేధించేవాడంటూ కోర్టుకు తెలిపారు లాయర్ CV నాగేష్.
గౌతమ్ అనే పేరుతో పవిత్ర గౌడతో పాటు మరికొందరు మహిళలకు తరచూ న్యూడ్ ఫొటోస్ పంపి వేధించేవాడు. అతడు సమాజానికి ముప్పుగా మారాడు అన్నారు దర్శన్ తరఫు లాయర్. దింతో దర్శన్ తరఫు లాయర్…చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి దర్శన్ తరపు న్యాయవాది చేసిన కామెంట్ల పై కోర్టు ఇలా స్పందిస్తుందో చూడాలి.