కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో 3కి చేరిన మృతుల సంఖ్య

-

కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో 3కి చేరింది మృతుల సంఖ్య. కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగి 15 మందికి అస్వస్థత చోటు చేసుకుంది. దింతో అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని రాందేవ్ ఆసుపత్రికి తరలించారు అధికారులు.

Death toll in Kukatpally after consuming adulterated toddy reaches 3
Death toll in Kukatpally after consuming adulterated toddy reaches 3

అయితే ఈ సంఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కూకట్‌పల్లిలో కల్తీ కల్లు తాగిన ఘటనలో 3కి చేరింది మృతుల సంఖ్య. గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇద్దరు చెందారు. ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి మృతి చెందారు. మృతులు తులసిరామ్‌ (47), బొజ్జయ్య (55), నారాయణమ్మ (65)గా గుర్తించారు. మృతులంతా హెచ్‌ఎంటీ హిల్స్‌ సాయిచరణ్ ‌కాలనీకి చెందినవారుగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news