‘నా కార్యకర్తనే కొడతారా?’ అంటూ వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైస్ జగన్‌కు కలిసేందుకు కాన్వాయ్ వద్దకు దూసుకొచ్చారు ప్రజలు. ఇక వారిని అడ్డుకోబోయి.. అత్యుత్సాహం ప్రదర్శించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే.. తీవ్రంగా గాయపడ్డాడు ఓ వైసీపీ కార్యకర్త.

కారు దిగి.. గాయపడ్డ వ్యక్తి వద్దకు వెళ్లేందుకు జగన్ ప్రయత్నం చేసారు. అయితే.. జగన్‌ను కారు నుంచి దిగకుండా అడ్డుకున్నారు ఎస్పీ. దింతో ‘నా కార్యకర్తనే కొడతారా?’ అంటూ వైఎస్ జగన్ సీరియస్ అయ్యారు. ఈ తరుణంలో వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.