వామ్మో; తమ బెడ్ రూమ్ పిక్ షేర్ చేసిన ధోని భార్య…!

-

లాక్ డౌన్ పుణ్యమా అని ప్రముఖులు అందరూ కూడా సోషల్ మీడియాలో అభిమానులను అలరిస్తున్నారు. ఏదోక రూపంలో వాళ్ళు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నారు. ఏదోక కాన్సెప్ట్ తీసుకోవడం దాని మీద పోస్ట్ లు పెట్టడం అభిమానులకు ఏదో కొత్త విషయాలు చెప్పాలి అనుకోవడం వంటివి ఎక్కువగా చూస్తున్నాం. ప్రస్తుతం లాక్ డౌన్ తో జనాలు అందరూ ఇంట్లోనే ఉండి సోషల్ మీడియా ఎక్కువగా చూస్తున్నారు.

ఈ జాబితాలో టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఉన్నాడు. రాంచీ లోని తన ఫార్మ్ హౌస్ కి తన కుటుంబం తో కలిసి ధోని వెళ్ళాడు. ఇక అక్కడ ఎం జరుగుతుంది అనేది ధోనీ భార్య సాక్షి సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తుంది. తాజాగా తన భర్త పుస్తకమో, ఐప్యాడో చూస్తూ ఉండగా అతని కాలు పట్టుకుని తన నాలుకతో నాకుతూ కనపడింది. అక్కడ ఉన్న ఎవరో ఫోటో తీసారు.

ఈ సన్నివేశం బెడ్ రూమ్ లోది. ఈ ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. మిస్టర్ స్వీటీ అటెన్షన్ కోసం… అని కామెంట్ రాసింది. పాపం ధోని ఫాన్స్ అయిన సింగిల్స్ ఈ ఫోటో చూసి తెగ బాధపడుతున్నారు. తమను ధోని క్రికెట్ ఆడకుండా బాధ పెట్టాడని ఇప్పుడు ఇలాంటి ఫోటోలతో సింగిల్ గా ఉన్న తమను ఇంకా కృంగదీస్తున్నాడని అంటున్నారు. ఆమె అలా చేస్తున్నప్పుడు ధోనీ హావభావం కూడా అందరిని ఆకట్టుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version