వాస్తు: బిజినెస్ లో సక్సెస్ పొందాలంటే ఇలా చెయ్యండి…!

-

వాస్తు ప్రకారం అనుసరించడం వల్ల సమస్యలు తొలగిపోతాయి. మంచి కలుగుతుంది. అయితే ఈ రోజు కొన్ని ముఖ్యమైన చిట్కాలుని పండితులు చెప్పారు. అయితే వాటిని పాటిస్తే తప్పకుండా మంచి కలుగుతుంది అలానే సమస్యల నుండి దూరంగా ఉండొచ్చు. కెరియర్ పరంగా ఆర్ధిక పరంగా సమస్యలు ఏమైనా ఉంటే కూడా వీటితో తొలగించుకోవచ్చు అని పండితులు చెప్పడం జరిగింది. అయితే మరి అదృష్టం కలిసి రావాలంటే ఎలాంటి వాస్తు చిట్కాలను పాటించాలి అనేది చూద్దాం.

మీరు మీ ఆఫీస్ లో కానీ లేదు అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకునే చోటు లో నీటికి సంబంధించిన ఫౌంటైన్ లాంటివి పెట్టండి. ఇలా నీళ్లు వచ్చే వాటిని పెట్టడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా అక్కడే ఉంటుంది. అలాగే ఉత్తరం వైపు అద్దాన్ని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల మంచి కలుగుతుంది. అదేవిధంగా నీలం రంగు కూడా మంచి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి నీలం రంగు కూడా ఉపయోగించొచ్చు.

లాఫింగ్ బుద్ధాని ఇంట్లో పెట్టడం వల్ల కూడా చాలా మంచి కలుగుతుంది. ముఖ్యంగా ముఖద్వారం దగ్గర పెడితే సమస్యలు అన్ని తొలగిపోతాయి. అలానే అదృష్టం కలిసి వస్తుంది. ఉత్తరం వైపు డబ్బులు, విలువైన సామాన్లు ఉంచితే మంచిది. దీని వల్ల కూడా మంచి కలుగుతుంది.

ఇలా కెరియర్ లో కానీ ఉద్యోగ పరంగా కానీ ఎదగాలంటే వీటిని అనుసరించండి దీనితో మంచి కలుగుతుంది. అలానే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోతుంది మరి పండితులు చెప్పిన ఈ అద్భుతమైన చిట్కాలను అనుసరించి ఏ సమస్య లేకుండా ఆనందంగా జీవించండి.

Read more RELATED
Recommended to you

Latest news