సుప్రీమ్ కోర్ట్: ప్రతీ సంవత్సరం పెళ్లి చేసుకుని.. ఎవరో ఒకరిని చంపాలని అనుకుంటున్నారా..?

-

తాజాగా సుప్రీం కోర్టు ఒక తీర్పుని ఇచ్చింది. భార్యని వేధిస్తున్న అతనికి బెయిల్ ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే.. వరకట్న వేధింపులుకి భార్యని గురి చేసాడు ఆ వ్యక్తి. అలానే భార్యని హత్య కూడా చేసాడు ఆ వ్యక్తి. అయితే అతనికి సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వనని నిందితుడైన వ్యక్తి బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

 

supreme-court

ఇది ఇలా ఉంటే నిందితుడి తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ కోసం వాదిస్తూ.. ఆ వ్యక్తికి పూర్వపు ఆధారాలు లేవని పేర్కొన్నారు. దీనికి సుప్రీం కోర్టు కౌంటర్ ఇచ్చింది. ప్రతి సంవత్సరం కూడా మీరు అతన్ని పెళ్లి చేసుకుని..

ఆ తరవాత అతని భార్య మీరు చంపాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించింది. అలానే ఎట్టి పరిస్థిల్లో ఇప్పుడు బెయిల్ రాదని కోర్టు చెప్పింది. బెయిల్ మంజూరు చేసే ప్రసక్తే లేదని… విచారణ ప్రారంభించాలని సుప్రీం కోర్టు కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version