చలికాలంలో పురుషాంగం చిన్నగా అవుతుందా?

-

ఆగస్టు నెల నుంచి చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉంటుంది.. ఇక డిసెంబర్,జనవరి లో అయితే ఇక చెప్పనక్కర్లేదు..అందుకోసం దుప్పట్లో దూరేస్తుంటారు. ఆపైన తమ భాగస్వామితో కలిసి ఏదేదో చేయాలనుకుంటారు. ఈ చలి గాలికి తట్టుకోలేక కుర్రాళ్లందరూ బ్యాటింగ్ చేయలేక అవుటైపోతుంటారు. అయితే ఈ బ్యాటింగ్ ఎక్కడో ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది..చాలా మంది పురుషులకు చలికాలంలో అంగం పరిమాణం తగ్గిపోతుంది. అయితే దానిపై లేని పోని అపొహలను పెంచుకుని భయపడాల్సిన పని లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చలికాలంలో వాతావరణ మార్పు వల్ల అంగం కొంత కుంచించుకుపోవడం అన్నది అత్యంత సహజమట. చల్లని వాతావరణానికి అంగంలోని స్పాంజ్ లాంటి కణజాలం కుంచించుకుపోవడం వల్ల ఇలా జరుగుతుందట. ఇంకా మీరు ఏయే విషయాలకు భయపడతారో.. మీకు దేని గురించి అయితే అనుమానాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..ఫీలింగ్స్ కలిగినప్పుుడు అంగం సైజు ఆటోమేటిక్ గా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే చలి కాలంలో కూడా మీకు అంగం సైజు పెరుగుతుంటే మీరు దానికి కూడా భయపడాల్సిన పని లేదు. ఆ ఫీలింగ్స్ కలిగినప్పుడు అంగం స్తంభిస్తున్నా.. స్తంభించిన పురుషాంగం కనీసం మూడున్నర అంగుళాల మేర పెరిగిన ఆశ్చర్య పోనవసరం లేదు..

తమది ఇంకా చిన్నగా ఉందని తమ భాగస్వామి ఎక్కడ దూరం పెడుతుందో అని ఇన్ సెక్యూర్ గా ఫీలవుతుంటారు. అయితే ఇలాంటి విషయంలో అలాంటి అపొహలు ఏమి పెట్టుకోవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు…మీ అంగం పొడవు ఒక్కటే కాదు. తగినంత మందం (లావు) కూడా ఉండాలి. అప్పుడే మీ భాగస్వామికి సెక్స్ జరిగినట్లు తెలుస్తుంది. ఆ ఘట్టంలో అలా జరగకపోతే ఏదో ఒక సమస్య కచ్చితంగా ఉండనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో అమ్మాయి మరియు అబ్బాయిలలో కూడా సమస్య ఉండొచ్చు..

మొన్నీమధ్య అనేక దేశాల్లో సగటును పురుషాలకు పురుషాంగం పరిమాణం ఎంత ఉంటుందన్న దానిపై చాలా అధ్యయనాలు చేశారు. ఇవి మన దేశంలోనూ జరిగాయి. అందరూ కలిసి  లెక్క ఎంతంటే పురుషాంగం పొడవు సగటున నాలుగు అంగుళాలు ఉన్న చాలు అని నిపుణులు స్పష్టం చేశారు..లావు,సన్నగా కాదు ముందు రొమాన్స్ తో ముగ్గులొకి దించి తర్వాత అసలైన సెక్స్ చెస్తె ఇద్దరు ఎంజాయ్ చెయ్యొచ్చనని నిపునులు అంటున్నారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version