ఛైత్ర శుద్ధ నవమి నాడు వసంత బుుతువు కాలంలో, పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముడు జన్మించారు. అందుకే ఆ రోజు ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామ నవమి వేడుకలను చేస్తూ ఉంటాము. శ్రీ రామ నవమి నాడు హిందూ మతాన్ని విశ్వసించే వాళ్లంతా కూడా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి నాడు రాముడిని ఆరాదించేటప్పుడు ఈ శ్లోకాలని చదవడం మరచిపోకండి. అలానే పిల్లలకి కూడా నేర్పండి.
పూర్వం రామ తపో వనాధిగమనం హథ్వ మ్రుగం కాంచనం
వైదేహీ-హరణం ఝతాయు-మరణం సుగ్రీవ-సంభాషణం..
బలీ-నిగ్రహణం సముద్ర-థరణం లంకాపురీ-దహనం
పష్చాత్ రావణ-కుంభకర్ణ-హననం ఏతాధి రామాయణం..
శ్రీ రామ రామ రామేథి రమే రామే మనోరమే
సహస్ర నామ తస్త్తుల్యం రామ నామ వరాననే..
సంసార సారం నిగమా ప్రచారం
ధర్మావతారం హ్రుధయ భూమి భారం
సధా నిర్వ్వికారం సుఖసింధు సారం
శ్రీ రామచంధ్రం సధతం నమామి..
సుగ్రీవ మిత్రం పరమం పవిత్రం
సీథా కళత్రం నవమేగ గాత్రం
కారున్య బత్రం సధాపత్ర నేత్రం
శ్రీ రామచంధ్రం సధతం నమామి..
లోకాభిరామం రణ రంగ ధీరం
రాజీవ నేత్రం రఘు వమ్ష నాదం
కరుణ్య రూపం కరుణాకరంథం
శ్రీ రామ చంద్రం షరణం ప్రభర్థ్యే..
నీలాంబుజ ష్యామళ కోమళాంగం
సీథా సమారోపిత వామ భాగం
పానౌ మహా సాయక చారు చాపం
నమామి రామం రఘు వమ్ష నాతం..
మహారత్నపీతే షుభేకల్పమూలే
సుఖసీనం ఆదిత్య కోతిప్రకాషం
సదా జానకీ లక్ష్మణోపేతమేకం
సదా రామచంద్రం భజేహం భజేహం..
హరే రామ హరే రామ.. రామ రామ హరే హరే
హరే క్రిష్ణ హరే క్రిష్ణ.. క్రిష్ణ క్రిష్ణ హరే హరే
ఆపదామపహతారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం ష్రీరామం భూయో భూయో నమామ్యహం..
ఆర్తానాం ఆర్తి హంతారాం
భీతానాం భీతి నాషనం
ద్విషతాం కాలదణ్దందం
రామచంద్రం నమామ్యహం..
అగ్రథ ప్రుష్టతష్చైవ
పార్ష్వతష్చ మహాబలౌ
ఆకర్ణపూర్ణ ధన్వానౌ
రక్షేతాం రామలక్ష్మణౌ..
మాతా రామో మత్ పితా రామచంద్ర
స్వామి రామో మత్ సఖ రామచంద్ర
సర్వస్వం మయ్ రామచంద్రొ దయాలు
న అన్యం నైవ జానే న జానే..
నమ: కోధణ్ద హస్తాయ
సంధీక్రుథ షరాయ చ
ఖణ్దితాఖిల ధైథ్య
రామాయాపన్ నివారిణే..
ఓం దషరతాయ విద్మహే
సీతా వల్లభ ధీమహి
తన్నో రామ ప్రచోదయాత్
రామాయ రామబద్రాయ రామచంద్రాయ వేదసే
రఘునాధాయ నాదాయ సీతాయ పతయే నమహ్..
భజే విషేష సుందరం
సమస్త పాప ఖణ్దనం
స్వ భక్త చిత రంజనం
సదైవ రామ మద్వయం..