ఫసిఫిక్ సముద్ర దీవి ఫిజీలో భారీ భకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం సుమారు 5.38 ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.2గా నమోదు అయ్యింది. రావడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎంత ప్రాణ నష్టం, ఆస్థి నష్టం సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.