టీవీ 9 రవి ప్రకాశ్ పై ఈడీ కేసు…! వివరాలు ఇవే….!

-

ED files case against tv 9 ex ceo ravi prakash
ED files case against tv 9 ex ceo ravi prakash

టీవీ 9 మాజీ సీఈ‌ఓ రవిప్రకాశ్ పై కేసు నమోదయ్యింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిన్న ఆయన పై కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 2018 నుండి 2019 మే వరకు రవిప్రకాశ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు టీవీ 9 కంపెనీ నిధులను అనుమతి లేకుండా సొంత అవసరాలకు విత్ డ్రా చేసి వాడుకున్నట్టు గతంలో టీవీ 9 ప్రతినిధులు అక్టోబర్ లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇక ఆ కేసు ఆధారంగానే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ నిన్న ఆయన పై కేసు నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news