ఈషా గుప్తా బోల్డ్ షో..సమ్మర్‌కే కాక!

-

బ్యూటిఫుల్ భామ ఈషా గుప్తా.. సోషల్ మీడియా వేదికగా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు తన హాట్ అండ్ బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా వెరీ బోల్డ్ ఫొటో ఒకటి షేర్ చేసి నెట్టింట అగ్గి రాజేసింది.

అద్దం ముందర తన అందాలను బంధిస్తు్న్నట్లు కెమెరాతో ఫోజు ఇచ్చింది ఈషా గుప్తా. అయితే, అలా అందంలోకి చూస్తూనే క్లీవేజ్ షో క్లియర్ గా చేసింది ఈషా గుప్తా. వైట్ బ్రా, బ్లూ ప్యాంట్ ధరించి అలా సూపర్ సెక్సీగా కనబడుతోంది ఈషా.

ఇక ఈ ఫొటో చూసిన నెటిజన్లు సమ్మర్ లో హీట్ ఇంకా పెంచి, సమ్మర్ కాక రేపేలా ఈషా గుప్తా ఫొటో షేర్ చేసిందని అంటున్నారు. ఈ ఫొటోను నెటిజన్లు లైక్ చేస్తూనే ఉన్నారు. ‘రాజ్ 3 ’ఫిల్మ్ లో నటించిన ఈ భామ..తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమాలో ‘ఏక్ బార్ ఏక్ బార్ స్టెప్పేసీ’ అనే సాంగ్ లో చరణ్ తో చిందేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version