మొత్తంగా.. ఈ వారం రోజులుగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఇతర నేతలు చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయట. ఇక, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత జరిగే పరిణామాలను సమిష్టిగా ఎదుర్కొనేందుకు వ్యూహ రచనలు చేస్తున్నారట. రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నేతలు వ్యూహాలు రచిస్తున్నారట
హైదరాబాద్ చేరుకున్న ఈటల.. రేపు రాజీనామా?
-