ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా ఆండ్రి అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. 20 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందారు. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుందని అంటున్నారు. ఇక ఈ సంఘటన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.