బీఆర్ఎస్ పార్టీకి 32%, కాంగ్రెస్‌ పార్టీకి 31%, బీజేపీ పార్టీకి 28% ఓట్లు పడతాయి: ఎర్రబెల్లి

-

వరంగల్‌ లో కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే లో బీఆర్ఎస్ పార్టీకి 32%, కాంగ్రెస్‌ పార్టీకి 31%, బీజేపీ పార్టీకి 28% ఓట్లు పడతాయి అని వచ్చిన విషయాన్ని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. అలానే ఆయన వరంగల్‌ లో కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే పలు కామెంట్స్ కూడా చేసారు.

ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ వరంగల్‌ లో కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వే లో బీఆర్ఎస్ పార్టీకి 32%, కాంగ్రెస్‌ పార్టీకి 31%, బీజేపీ పార్టీకి 28% ఓట్లు వచ్చినట్టు సర్వే చెప్తోంది కానీ మనం కనుక ప్రచారం ని మొదలు పెడితే ఇంకో 5-6% ఓట్లు పెరుగుతాయని కాంగ్రెస్ సర్వే లో వచ్చింది అని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version