ఎస్తేర్ నోరోన్హా.. ఎద అందాల దాడి.. తట్టుకోవడమేలా..?

-

ఎస్తేర్ నోరోన్హా తెలుగులో హీరోయిన్‌గా ఎన్ని చిత్రాల్లో నటించినా కూడా వివాదాలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ర్యాపర్, సింగర్, నటుడు అయిన నోయల్‌తో ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వంటి వ్యవహారాలతో ఎస్తేర్ నిత్యం వార్తల్లో నిలిచేవారు.

ఇక ఈ ఇద్దరి బ్రేకప్ గురించి ఎన్నో రకాల రూమర్లు వచ్చాయి. కానీ అధికారికంగా విడాకులు వచ్చిన తరువాతనే ఎస్తేర్, నోయల్ నోరు విప్పారు. ఒకరినొకరుగౌరవించుకుంటూ పరస్పర అంగీకారంతోనే విడిపోతోన్నామని చెప్పుకొచ్చారు.

మొత్తానికి అలా నోయల్, ఎస్తేర్ వివాహా బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారింది. అయితే ఆ తరువాత ఎస్తేర్ తన దారిలో తాను వెళ్తూ వచ్చారు. ఆ మధ్య బోల్డ్ పాత్రలో నటించి అందరినీ షాక్‌కు గురి చేశారు. షకీలా వంటి వచ్చిన సినిమాలో ఎస్తేర్ నటన, అందాల ఆరబోతకు అందరూ ఫిదా అయ్యారు.

అయితే తాజాగా మరోసారి  ఎస్తర్  అందరూ నోరెళ్ల బెట్టేలా చేసేశారు. అందాల ఆరబోత హద్దులు దాటేసి ఎద అందాల కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది. తాజాగా ఆమె సంబంధించిన ఫోటోల నెట్టింట వైరల్‌గా మారాయి.

Telugu Actress, ester noronha, hot actress,

Read more RELATED
Recommended to you

Exit mobile version