46లో కూడా అందాలతో హీటెక్కిస్తున్న అమీషా పటేల్..!!

-

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు సైతం తమ అందాలను ఆరబోస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు. ఇకపోతే వీరి కంటే ముందు వచ్చిన వారు కూడా ట్రెండుకు తగ్గట్టుగా ఫాలో అవుతూ ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఏమాత్రం గ్యాప్ లేకుండా గ్లామరస్ అందాలతో ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకునే పనిలో పడ్డారు. ఇక లేటు వయసులో కూడా అందానికి వయసు అడ్డురాదు అంటూ నిరూపిస్తున్నారు.. అలాంటి హీరోయిన్లలో బద్రి హీరోయిన్ అమీషా పటేల్ కూడా ఒకరు. ఇక ఈమె తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా తన గ్లామర్ తో విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన బద్రి సినిమాలో రేణూ దేశాయ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అమీషా పటేల్ అంతే ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

ఇక బద్రి సినిమాతో ఈమె వరుస సినిమాలను అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంచి విజయాలను కూడా సొంతం చేసుకుంది. మళ్లీ బాలీవుడ్ లో ఫ్లాప్స్ ఎదురైనప్పుడు తెలుగులో మహేష్ బాబు తో నాని సినిమాలో నటించింది. ఇక కొద్ది రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో నరసింహుడు సినిమాలో కూడా చేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఈమెకు భారీ డిజాస్టర్ ను మిగిల్చాయి. ఇక అలా తెలుగు సినిమాకు దూరమైన అమీషా పటేల్ బాలీవుడ్ లోనే తన పాగా వేసింది. ఇక ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ మరింతగా రెచ్చిపోతుంది.

ఇకపోతే తాజాగా గ్రీన్ కలర్ బికినీ ఫోటోషూట్ తో హొయలు పోయింది.. అంతే కాదు ఈమెను చూసి 25 సంవత్సరాలా అని అడగక మానరు. నిజానికి ఈమె వయసు 46 సంవత్సరాలు వినడానికి కొంచెం కష్టంగా ఉన్నా..తన గ్లామర్ తో మాత్రం అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఈమె అందానికి కుర్ర కారుకు సైతం చెమటలు పడుతున్నాయని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version