డిప్రెషన్‌లో ఉన్నా…. సూసైడ్ చేసుకోవాలనుకున్నా – షణ్ముఖ్ జశ్వంత్

-

ఓ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన కేసులో బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ సోదరుడు సంపత్ కోసం అతని ఫ్లాట్‌కి వెళ్లిన యూట్యూబర్ షణ్ముఖ్, పోలీసులకు గంజాయి తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే.అయితే ఆ సమయంలో వీడియో తీస్తున్న యువతిని అడ్డుకున్న షణ్ముఖ్ నేనే డిప్రెషన్‌లో ఉన్నట్లు సూసైడ్ చేసుకోవాలి అనుకున్నట్లు తన పరిస్థితే బాగాలేదని ఏడవడం మొదలు పెట్టాడు.

డిప్రెషన్లో ఉన్న కారణంగానే గంజాయి తీసుకున్నానని యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ చెబుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘నా పరిస్థితి ఏం బాలేదు. డిప్రెషన్లో ఉన్నా. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’ అని అతడు అంటున్నట్లుగా అందులో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news