ఫ్యాక్ట్ చెక్: భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందా?

-

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు సంభందించిన మెసేజ్ లు ఎక్కువగా కనిపిస్తున్నాయి..కొన్ని నిజమైన వార్తలు ఉంటే, మరి కొన్ని వార్తలు తప్పుడు వార్తలు ఉన్నాయి. ఇలా రోజుకు ఎన్నో వార్తలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి… ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది.భారత ప్రభుత్వం విద్యార్థులందరికీ ఉచిత ల్యాప్‌టాప్‌లను అందజేస్తోందని వెబ్‌సైట్ లింక్‌తో కూడిన టెక్స్ట్ సందేశం వ్యాపిస్తోంది..

అందులో నిజం లేదని తేలింది..ప్రజలను తప్పుడు ద్రొవ పట్టించేందుకు ఇలాంటి వాటిని స్ప్రెడ్ చేస్తున్నారని అధికారులు అంటున్నారు.ప్రభుత్వం అటువంటి పథకం అమలు చేయడం లేదు..ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. “మేధావి స్కీమ్ అని పిలువబడే ఈ వెబ్‌సైట్ లేదా అలాంటి ఏదైనా పథకం భారత ప్రభుత్వంచే నిర్వహించబడదు” అని ట్వీట్ చేసింది.

అయితే, ప్రభుత్వం అటువంటి పథకం అమలు చేయడం లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. “మేధావి స్కీమ్ అని పిలువబడే ఈ వెబ్‌సైట్ లేదా అలాంటి ఏదైనా పథకం భారత ప్రభుత్వంచే నిర్వహించబడదు” అని ట్వీట్ చేసింది.మేము కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లను కూడా తనిఖీ చేసాము, కానీ పథకం గురించి ఎటువంటి సమాచారం లేదని చెప్పారు..కానీ ఈ వార్త మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version