ఫామిలీ స్టార్ అడ్వాన్స్ బుకింగ్ మొదలు.. ఇలా బుక్ చేసుకోవచ్చు..!

-

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబినేషన్లో ఫ్యామిలీ స్టార్ సినిమా రాబోతోంది. డైరెక్టర్ పరుశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. రేపు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సినిమాని నిర్మించారు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని యూత్ ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. రిలీజ్ సమయం కూడా దగ్గర పడుతుండడంతో ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు సెన్సార్ క్లియర్ అవడంతో అడ్వాన్స్ బుకింగ్ ని స్టార్ట్ చేసింది.

మూవీకి సెన్సార్ u/a సర్టిఫికెట్ని ఇచ్చింది ఫ్యామిలీకి సంబంధించిన ఈ సినిమాలో కొన్ని డైలాగ్ లు ఉన్నాయని అభ్యంతరం చెప్పిన సెన్సార్ ఫోర్, ఫైవ్ డైలాగ్ లు ని షూట్ చేయించి క్లియరెన్స్ ఇచ్చేసింది ఫ్యామిలీ స్టార్ మూవీ రన్ టైమ్ 150 నిమిషాలు ఉన్నట్లు మూవీ యూనిట్ అఫీషియల్ గా ప్రకటిస్తూ అడ్వాన్స్ బుకింగ్ కోసం లింకు కూడా ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version