భారీ ధరకి ఫ్యామిలీ స్టార్ ని కొన్న అమెజాన్ ప్రైమ్..!

-

టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకి రాబోతున్నారు. హీరోయిన్ గా మృణాల్ నటిస్తున్నారు. ఏప్రిల్ ఐదున సినిమా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ భాషల్లో కూడా గ్రాండ్ గ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్, పాటలు కూడా వచ్చాయి. వాటికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది.

Vijay Devarakonda will give a gift of Rs
Vijay Devarakonda

తాజాగా అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా ఓటీటీ హక్కులని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అది కూడా భారీ దొరికే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓటీటీ క్లోజ్ అవ్వడంతో థియేటర్కల్ బిజినెస్ పై కూడా నిర్మాతలు ఫోకస్ పెట్టారు. దిల్ రాజుకి పర్మినెంట్ డిస్ట్రిబ్యూటర్లు ఉండగా కొన్ని ఏరియాలో సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని టాక్.

Read more RELATED
Recommended to you

Latest news