క్రీడా రంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ థామ్సన్ (76) అనారోగ్య కారణంగా మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతడి తమ్ముడు ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో థామ్సన్ బాధపడుతున్నట్లు అతడు తెలిపాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించడంతో అతడు మరణించినట్లు వెల్లడించాడు. 1977-71లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు థామ్సన్. తరపున కేవలం ఒక వన్డే, 4 టెస్ట్ మ్యాచ్ లో మాత్రమే ఆడాడు. కానీ భిన్నమైన బౌలింగ్ యాక్షన్ తో అందరిని ఆశ్చర్యపరిచేవాడు థామ్సన్. ఇక వన్డే క్రికెట్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును తన పేర లిఖించుకున్నారు అలాన్.